"ఆంటిగ్వా అండ్ బార్బుడా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్ , నవంబర్ → నవంబరు, డిసెంబర్ → డిసెంబ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం (2), టూరిజం → పర్యాటకం, లో → లో (5), using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్ , నవంబర్ → నవంబరు, డిసెంబర్ → డిసెంబ using AWB)
==భౌగోళికం ==
[[File:Antigue 34622.jpg|thumb|English Harbour, Antigua]]
ఆంటిగ్వా మరియు బార్బుడా రెండుద్వీపాలూ "లో లైయింగ్ ఐలాండ్ " గా వర్గీకరించబడ్డాయి. దీవులలో వోల్కానిక్ ఏక్టివిటీ కంటే లైం స్టోన్ ప్రభావం అధికంగా ఉంది. ఆటిగ్వా దీవిలో ఎత్తైన శిఖరంగా " ఒబామా పర్వతం " (గతంలో బాగీ పీక్ అని పిలువబడింది) గుర్తించబడుతుంది.దీవులలో సముద్రతీరాలలో మడుగులు (లాగూన్లు) మరియు సహజసిద్ధమైన నౌకాశ్రయాలు అధికంగా ఉన్నాయి.సముద్రతీరంలో సూదంటురాతి తిన్నెలు మరియు ఇసుకతిన్నెలు తిన్నెలు ఉన్నాయి.రెండు ద్వీపాలలో అవసరానికి సరిపడినంత భూగర్భజలాలు లేవు.
===ద్వీపాలు ===
==== ఆటిగ్వా ====
 
==వాతావరణం ==
ఆంటిగ్వాలో సరాసరి వార్షిక వర్షపాతం 990 మి.మీ.సాధారణంగా సెపెంబర్ నుండు నవంబర్నవంబరు వరకు వర్షపాతం అధికంగా ఉంటుంది.ద్వీపాలలో గాలిలోతేమ అధికంగా ఉంటుంది. అందువలన తరచుగా కరువు సంభవిస్తూ ఉంటుంది.సంవత్సరానికి ఒకమారైనా హరికేన్ సంభవిస్తూ ఉంటుంది.సాధారణ ఉష్ణోగ్రత 27 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. శీతాకాల ఉష్ణోగ్రత 21 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ మరియు వేసవి మరియు హేమంతకాల ఉష్ణోగ్రత 30 సెంటీగ్రేడ్ డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.డిసెంబర్డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు చలి అధికంగా ఉంటుంది.గాలిలోతేమ తక్కువ ఉన్న కారణంగా ఈద్వీప దేశం ప్రపంచ ఉష్ణదేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.
 
== పర్యావరణం ==
==క్రీడలు ==
[[File:Cricket ground.jpg|thumb|300px|The [[Antigua Recreation Ground]].]]
" ది ఆంటిగ్వా అండ్ బార్బుడా నేషనల్ క్రికెట్ టీం " దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ " 1988 కామంవెల్త్ గేంస్ "లో పాల్గొన్నది.ఆంటిగ్వన్ క్రికెట్ క్రీడాకారులు " లీవార్డ్ ఐలాండ్ క్రికెట్ టీం " డొమెస్టిక్ మాచులు మరియు వెస్టిండీస్ క్రికెట్ టీం " క్రీడలలో పాల్గొంటూ ఉంటారు." ది 2007 క్రికెట్ వరల్డ్ కప్ " క్రీడలకు మార్చి 11 నుండి ఏప్రెల్ఏప్రిల్ 28 వరకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చింది.
 
ఆంటిగ్వా లోని " సర్ వివన్ రిచర్డ్స్ స్టేడియం " 8 మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ 20,000 మంది క్రీడలను వీక్షించడానికి సౌకర్యం కల్పించబడుతుంది. ఆంటిగ్వా " స్టాన్‌ఫోర్డ్ ట్వంటీ - 20 - ట్వంటీ 20 క్రికెట్ " లను ఆలెన్ స్టాన్‌ఫోర్డ్ 2006లో ప్రారంభించాడు. ఈప్రాంతీయ క్రికెట్ క్రీడలో కరేనియన్ ద్వీపాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2128913" నుండి వెలికితీశారు