ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. (2), విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 119:
ఆచార్య [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం|నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పట్టా పొందినారు. వీరు సమర్పించిన, "ఆర్ధికవిధానంలో పాల ఉత్పత్తి" అనే పరిశోధనా పత్రానికి వీరికి ఈ పట్టా అందజేసినారు. [[గుంటూరు]], [[నల్లగొండ]], [[కర్నూలు జిల్లా]]<nowiki/>ల పరిధిలో దేశవాళీ మరియూ ఫారం [[గేదె]]<nowiki/>లలో పాల ఉత్పత్తి పెరుగుదలపై చేసిన ప్రయోగాలు విజయవంతమైనవి. పాలలో వెన్న శాతం పెంచేటందుకు [[పశువు]]<nowiki/>లకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. [2]
===[[సంధ్యాబాయి]]===
ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నపర్లపాయి తండాలోని వడితె మంగ్యానాయక్, మరియు ఆయన భార్య సునితిబాయి, కూలిపనులుచేయుచూ జీవనం సాగించుచున్నారు. ఈ దంపతుల కుమార్తె '''[[సంధ్యాబాయి]] ''' విజయపురిసొత్‌లోని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నది. ఈమె కళాశాల నుండి, 8850 మీటర్ల ఎత్తయిన ఎవరస్ట్ పర్వతారోహణకు ఎంపికైనది. కొంతకాలం సాగిన కఠోరశిక్షణ అనంతరం, ఈమె ఆ పర్వతాన్ని 22-5-2017 న విజయవంతంగా అధిరోహించినదిఅధిరోహించింది. ఈ ఘనత సాధించిన ఈమె, ఆ పర్వతం పై అడుగిడిన తొలి ఇద్దరు విద్యార్ధినులలోవిద్యార్థినులలో ఒకరిగా నిలిచినదినిలిచింది. [4]
 
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
పంక్తి 133:
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జూన్-18; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-16; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మే-23; 1వపేజీ.
 
{{వెల్దుర్తి(గుంటూరు) మండలంలోని గ్రామాలు}}