ఓలేటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 27, 1928 → 1928 ఆగష్టు 27 (2) using AWB
పంక్తి 1:
'''ఓలేటి వెంకటేశ్వర్లు''' (జ: 1928 ఆగష్టు 27, 1928 - మ: 1989 డిసెంబరు 29, 1989) ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మరియు [[రేడియో]] ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు [[విజయవాడ]] [[రేడియో]] కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.<ref>ప్రసారప్రముఖులు పుస్తకం, రచయిత:డా. ఆర్. అనంతపద్మనాభరావు, పేజీ సంఖ్య 44</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[1928]] [[ఆగష్టు 27]] న [[తూర్పు గోదావరి జిల్లా]] [[ముమ్మిడివరం]] గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. [[గుడివాడ]]లో చతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో [[కాకినాడ]]లో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలో చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో [[శ్రీపాద పినాకపాణి]] వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా [[తంజావూరు]] బాణీని గ్రహించారు.<ref name="Voleti Venkateswarulu 1928-89">[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>