కన్నౌజ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చారిత్రక ప్రాముఖ్యత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం using AWB
చి →‎భౌగోళికం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు using AWB
పంక్తి 26:
* జిల్లాలో ప్రధానంగా గంగానది ఈశాన్య సరిహద్దులో ప్రవహిస్తుంది. ఉత్తర సరిహద్దులో కాళి నది ప్రవహిస్తుంది. ఇషాన్ నది జిల్లాగుండా ప్రవహిస్తుంది.
* జిల్లాలో వేడి పొడి వేసవి మరియు ఆహ్లాదకరమైన చల్లని శీతాకాలం. జిల్లాలో వర్షపాతం 80 మి.మీ.
* [[1997]] సెప్టెంబర్సెప్టెంబరు 18 న [[ఫరూకాబాద్]] జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి కనౌజ్ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
కనౌజ్ ఉత్తర సరిహద్దులో [[ఫరూఖాబాద్]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[హర్దోయి]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[కాన్పూర్ నాగర్]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[కాన్పూర్ దేహత్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[ఔర్య]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[ఏతవా]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మణిపురిజిల్లా]] జిల్లా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కన్నౌజ్_జిల్లా" నుండి వెలికితీశారు