43,014
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో , లు → లు , → (5), , → , (2) using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, సహయ → సహాయ using AWB) |
||
అరగడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కడుపు నిండినట్టు వుంటుంది. క్యాలరీలు రావు. పైగా ఇందులోని పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా వుంటుంది. అందువల్ల రక్తపోటునీ, గుండె పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అంతే కాదు, కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వృద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి. ఇక విటమిన్ 'సి' పుష్కలంగా వుంటుంది. విటమిన్ 'ఎ' కూడా బాగానే వుంటుంది. దాని వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఫోలిక్ఆమ్లం వల్ల గర్భిణీ స్త్రీలు లాభపడతారు.
==మెలన్ డే==
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, [[తుర్కమేనిస్తాన్]]లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్లో పండే [[కర్బూజా]]లు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా
== పోషక విలువలు ==
100 గ్రాములకు, కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్-సి అందించడనికి
===పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు===
* నీరు; 95.2 గ్రా.
|
edits