కోటిపల్లి (కొల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (2), ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 94:
}}
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. <ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
పంక్తి 108:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఈ గ్రామములో శ్రీ సత్య ఙానప్రసూనాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నదిఉంది. [1]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
పంక్తి 118:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.సుధాకరరావు, వికలాంగుల భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనారు. 2015,ఆగష్టుఆగస్టు-19 నుండి 24 వరకు, వికలాంగుల క్రికెట్ అసోసియేషన్, [[తిరుపతి]]లో నిర్వహించిన ప్రాబబుల్ మ్యాచ్ లో, 35 మంది పాల్గొన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రం నుండి ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొకరు. జిల్లా నుండి వీరొక్కరే ఎంపిక కావడం విశేషం. భారత జట్టుకు ఎంపిక అయిన ఈ క్రీడాకారులు, డిసెంబరు/2015లో [[టాలీవుడ్]] జట్టుతోనూ, ఫిబ్రవరి/2016లో దుబాయిలో నిర్వహించు త్రిముఖ ([[భారత్]], [[శ్రీలంక]], [[పాకిస్థాన్]]) పోటీలలో పాల్గొంటారు. [2]
 
==మూలాలు==
 
 
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,డిసెంబరు-12; 2వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టుఆగస్టు-28; 7వపేజీ.
{{గుంటూరు జిల్లా}}
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}