గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, రంను → రాన్ని , లో → లో (2), ను → ను ( using AWB
పంక్తి 2:
 
== జననం ==
ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు [[1928]], [[మార్చి 15]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]] లో జన్మించారు.<ref name="బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు">{{cite web|last1=సరసభారతి ఉయ్యూరు|title=బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు|url=https://sarasabharati-vuyyuru.com/2017/02/13/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5/|website=sarasabharati-vuyyuru.com|accessdate=3 March 2017}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
[[కృష్ణా జిల్లా]] [[ఆకిరిపల్లి]] లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మ నుఅన్నపూర్ణమ్మను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.
 
== సినీరంగ ప్రస్థానం ==
[[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]] ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి [[బాపు]] గారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]] చిత్రాలకు స్క్రీన్ ప్లే కధకథ మాటలు రాశారు. [[బి.ఏ. సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]] కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, [[పాటలు]], సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .
 
ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] దర్శకత్వం వహించిన [[సత్య హరిశ్చంద్ర]] సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మళయాళమలయాళ చిత్రంనుచిత్రాన్ని కొండవీటి మొనగాడు గామొనగాడుగా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.
 
== నాటకరంగ ప్రస్థానం ==
పంక్తి 16:
 
== మరణం ==
ఈయన 1997, అక్టోబర్అక్టోబరు 11న తన 69వ ఏట [[మద్రాస్]] లో మరణించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు