ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (5), తరువాత కాలంలో → తరువాతి కాలంలో (2) using AWB
పంక్తి 104:
 
===బ్యాంకులు===
[[భారతీయ స్టేట్ బ్య్యాంక్బ్యాంకు|భారతీయ స్టేట్ బ్యాంక్]]. ఫోన్ నం = 08645/255234.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ప్ర్రాధమిక పాఠశాల===
===రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల===
[[కళాశాల]] గుంటూరులో[[గుంటూరు]]<nowiki/>లో అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటి. అలాగే [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] క్రింద ఉన్న కళాశాలల్లో బాగా గుర్తింపు ఉంది. కళాశాలకు విశాలమైన ఆట స్థలం మరియు హాస్టల్ వసతి ఉన్నాయి.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#ధరణికోట పడమటివీధిలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని, తమ హంపీ విరూపాక్ష [[విద్యారణ్యుడు|విద్యారణ్య]] మహా సంస్థానం (పీఠం) పరిధిలోనికి తీసుకున్నట్లు, పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి, 17-3-2014న అమరావతిలో ప్రకటించారు. [3]
#ఇక్కడ [[కృష్ణా నది|కృష్ణానది]] ఒడ్డున పురాతన [[వినాయకుడు|విఘ్నేశ్వర]] [[దేవాలయము]] ఉంది. ఈ ఆలయాన్ని, 2015, మార్చి-4వ తేదీనాడు, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్రసరస్వతిస్వామివారు, శిష్య, ప్రశిష్య సమేతంగా దర్శించి [[పూజలు]] నిర్వహించారు. ఈ ఆలయ 21వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆయన స్వామివారిని సేవించుకున్నారు. అంతకు ముందు ఆయన, నూతనంగా నిర్మించిన [[ఆలయం|ఆలయ]] ప్రధాన ముఖద్వారాన్ని ప్రారంభించారు. [4]
#అమరావతి నుండి నడక దారిలో [[సాయిబాబా|సాయి]] మందిరము ఉంది.
==వ్యవసాయం, నీటి వనరులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ కె.చంద్రశేఖర్:- జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవం, రాష్ట్రపతి భవనంలో, 2015, మార్చి-7వ తేదీ శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది ఆవిష్కర్తలతోపాటు, పలు రంగాలకు చెందిన వారికి, రాష్ట్రపతి [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]] శ్రీ ప్రణబ్ ముఖర్జీ]], ఎన్.ఐ.ఎఫ్.ఛైర్మన్ శ్రీ మషేల్కర్ పురస్కారాలు అందజేసినారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో, ధరణికోట గ్రామానికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్, [[రాష్ట్రపతి]] చేతుల మీదుగా, జాతీయస్థాయి తృతీయ పురస్కారం అందుకున్నారు. వీరు మూడు నిమిషాలలో 50 [[ఇటుక]]లు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనారు. [5]
 
==గణాంకాలు==
పంక్తి 123:
;జనాభా (2011) - మొత్తం 7,534 - పురుషుల సంఖ్య 3,734 - స్త్రీల సంఖ్య 3,800 - గృహాల సంఖ్య 1,966
==సమీప గ్రామాలు==
[[ముతాయపాలె౦]] 3కి.మీ, [[లింగాపురం]] 5 కి.మీ, [[అమరావతి]] 5 కి.మీ, [[బలుసుపాడు]] 6 కి.మీ, [[పెదమద్దూరు]] 7 కి.మీ.
 
==సమీప మండలాలు==
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు