గీతాంజలి (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంకు → నానికి , హైదరాబాద్ → హైదరాబాదు (2), స్మశానా → శ్మశ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు using AWB
పంక్తి 20:
| gross =
}}
'''గీతాంజలి ''' 2014 ఆగస్ట్ఆగస్టు 8న విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ హాస్య నటుడు [[శ్రీనివాస్ రెడ్డి]] ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు.
==కథ==
దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారాలి అనె లక్క్ష్యాంతొ నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాదు చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ శ్మశానానికి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాదు ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/గీతాంజలి_(2014_సినిమా)" నుండి వెలికితీశారు