కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటింది
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినది. → చేసింది., కూడ → కూడా , విద్యుఛ్ఛక్తి → విద్య using AWB
పంక్తి 1:
 
 
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది. కిన్నెరసాని [[వరంగల్ జిల్లా]]లోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి [[ఖమ్మం జిల్లా]]లో భద్రాచలానికి కాస్త దిగువన [[బూర్గంపాడు]], [[శ్రీధర-వేలేరు|వేలేరు]] గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు.
 
Line 7 ⟶ 5:
==కిన్నెరసాని ప్రాజెక్టు==
[[దస్త్రం:View from a dam in Kinnarsani WS, AP W IMG 5776.jpg|thumbnail|కిన్నెరసాని జలాశ్రయంలో ఒక చిన్న దీవి]]
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోని [[యానంబైలు]] గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుఛ్ఛక్తివిద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసినదిచేసింది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece</ref>. ఇక్కడ ఒక వణ్యప్రాణీ సంరక్షణ కేంద్రం ఉంది. దీన్ని కిన్నెరసాని అభయారణ్యంలో నెలకొల్పారు.
Line 17 ⟶ 15:
తనప్రియురాలైన కిన్నెరసాని నిలువెల్ల కరిగిపోయి తన హృదయాన్ని, తన ప్రాణాన్ని హరించి అదృశ్యమైందని అతడు ఆవేదన చెందాడు.
భర్తగా ఒకవేళ తప్పుచేసినా, ఏ స్త్రీలైనా ఇంత కఠినులుగా ఉంటారా! అని అతడు ఆమెను ప్రశ్నించాడు.
స్త్రీలెవరైనా లోకంలో ఇంతకోపం ,ఇంత పట్టుదల కైలిగి ఇలా చేస్తారా! అని అతడు అడిగాడు.
శోకమూర్తివైన నిన్ను కౌగిలించుకున్నాను అయినా ఇంతలో నీరైపోయావా! అంటే భర్తగా కిన్నెరసానిని ఓదార్చాలని ప్రయత్నించే లోపలే ఆమె జీవం కోల్పోయిందని అర్ధం.
ఎంతో కోపం ఎంతోపగ ఉన్నా తనను శిక్షించడానికి వేరే మార్గం లేదా అని అతడు ఆవేదన చెందాడు.
Line 37 ⟶ 35:
ఆమెను కౌగిలించుకున్నప్పుడు కలిగినపుకింత అతనిని వీడక ముందే ఆమె కిరిగినీరై కనిపించకుండా పోయింది.
అడవులో ఏడుస్తూ తిరుగుతున్నా అతనికి నీదే నీదే తప్పని వాదించినట్లనిపించింది.
చేతులు చాచి , గొంతెత్తి ఏడుస్తున్నా అమె వినిపించుకోవటంలేదని అతడు ఆవేదన చెందాడు.
ఆమె కొరకు ఏడ్చి ఏడ్చి అతని గొంతు పూడుకొని పోయింది . కన్నీరు అడ్డంపడి కంటిచూపు మందగించింది. శరీరం గట్టిపడింది.
ఏడ్చే రోదనలో తనను తాను మర్చిపోయిన అతని దేహం రాయిగా మారిపోయింది.
Line 53 ⟶ 51:
చివరికి ఏమీ చేయలేక కిన్నెరసాని రాయిగా మారిన భర్తను తన అల్లలు అనే చేతులతో చుట్టి ఎంతో వ్యధచెందింది.
కొండగా మారిన భర్తను మాటిమాటికి కిన్నెర చేతులతో కౌగిలించి అలలమోతతో పలుకరించింది.
తన భర్తను కూడకూడా నదిగా మారిపొమ్మని కిన్నెర కోరింది. జలరూపంలో ఇద్దరం కలిసి పోదామని కెరటాలతో కౌగలించుకుందామని పేర్కొన్నది.
ఓ నాథ! ఇలాంటి తప్పు ఇంక చేయను . నీవు ఆఙ్ఞాపిస్తే అడుగుదాటను. మరుజన్మలో ఇంతకోపం తెచ్చుకోను అని కిన్నెరసాని భర్తతో చెప్పింది.
తాను కలత చెందానని , శ్రమతో అలసిపోయానని కిన్నెరసాని చెప్పింది.
చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పి కిన్నెరసాని రాయిగా మారిన తనభర్తను విడిచివెళ్ళిపోయింది.
 
Line 69 ⟶ 67:
{{తెలంగాణ నదులు}}
{{గోదావరి నది}}
 
 
[[వర్గం:తెలంగాణ నదులు]]
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు