"జహానాబాద్" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సె using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, స్తితి → స్థితి, అక్షరాశ్యత using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సె using AWB)
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లా బీహార్ రాష్ట్ర ముఖ్యపట్టణం [[పాట్నా]]కు 45 కి.మీదూరంలోనూ [[గయ]] పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ మరియు యమునైయా
నదీ సంగమంలో ఉంది. ఇది మగధసాంరాజ్యానికిమగధసామ్రాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు నక్సలైట్ కార్యక్రమాల వలన
వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్థితి కొంత మెరుగైంది.
 
==చరిత్ర==
[[1872]]లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[1986]] ఆగస్ట్ఆగస్టు 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
[[భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
[[షాజహాన్]] కుమార్తె జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్ మరియు అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె [[1681]] సెప్టెంబర్సెప్టెంబరు 16న జన్మించింది.
 
==భౌగోళికం==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2129655" నుండి వెలికితీశారు