జూపల్లి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, అక్టోబర్ → అక్టోబరు using AWB
పంక్తి 26:
 
== జననం ==
[[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]] [[కొల్లాపూర్]]లో 1955, ఆగష్టుఆగస్టు 10 న జన్మించారు.<ref>http://www.telanganastateinfo.com/jupally-krishna-rao/</ref><ref>http://www.telanganastateinfo.com/</ref>
 
== వివాహం ==
పంక్తి 37:
జూపల్లి కృష్ణారావు 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు మరియు 2014లలో [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/rail-roko-off-more-trains-run-on-dayii/193791-60-114.html |title=Rail roko off; More trains run on day-II |publisher=Ibnlive.in.com |date=2011-10-18 |accessdate=2013-08-04}}</ref> కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు. [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, లీగల్ కొలతల వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] మంత్రివర్గంలో ఎండోమెంట్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
 
2011, అక్టోబర్అక్టోబరు 30న [[కాంగ్రెస్]] పార్టీని వదిలిపెట్టి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] చేరారు.<ref>{{cite web|author=PTI |url=http://www.thehindu.com/news/national/article2582477.ece |title=Two MLAs from Congress join TRS |publisher=The Hindu |date=2011-10-30 |accessdate=2013-08-04}}</ref><ref>{{cite web|url=http://ibnlive.in.com/news/ponnam-arrested-amid-high-drama/193505-60-114.html |title=Ponnam arrested amid high drama |publisher=Ibnlive.in.com |date=2011-10-16 |accessdate=2013-08-04}}</ref> అతను ప్రస్తుతం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు వస్త్ర, చెక్కర పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జూపల్లి_కృష్ణారావు" నుండి వెలికితీశారు