అలాన్ ట్యూరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 8, 1954 → 1954 జూన్ 8, 23 జూన్ 1912 → 1912 జూన్ 23 (2), వుంది. → ఉంది. using AWB
పంక్తి 37:
}}
 
బ్రిటిష్ గణితవేత్త ఆలన్ ట్యూరింగ్. ఇతను 1912 జూన్ 23న లండన్ లో పుట్టారు. ([[Alan Mathison Turing]], 231912 జూన్ 19122371954 జూన్ 19547.) అతని తల్లి దండ్రులు ఈథెల్ మరియు జూలియస్. గణిత పునాదులపై [[:en:David Hilbert|డేవిడ్ హిల్బర్ట్]] వేసిన ఓ సవాలుని సాధించే యత్నంలో ఆలన్ ట్యూరింగ్ తలవని తలంపుగా ఆధునిక కంప్యూటర్‌కి 1936లో ఆవిష్కరించాడు.
 
కంప్యూటర్ సైన్సులో నోబెల్ బహుమతి లేదు కాని ట్యూరింగ్ పేరు మీద దానికి దీటైన బహుమతి వుందిఉంది. దాదాపు గత యాభై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం దీనిని కంప్యూటర్ సైన్సులో చెప్పుకోదగ్గ [[పరిశోధన]]<nowiki/>లని చేసిన వారికి ఇస్తున్నారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రొబోటిక్స్ ప్రొఫెసరు [[:en:Raj Reddy|దబ్బల రాజగోపాల్ రెడ్డి]] కృత్రిమమేధారంగంలో (Artificial Intelligence) చేసిన పరిశోధనలకి 1986 లో ఈ అవార్డుని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫైగెన్‌బామ్‌తో (Edward Feigenbaum) పంచుకున్నారు.
 
రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రువులను ఓడించడంలో ట్యూరింగ్ కీలక పాత్ర వహించాడు. [[జర్మన్ భాష|జర్మన్]] సైన్యాల రహస్య సందేశాలని విప్పే యుక్తులు కనిపెట్టాడు. వాటితో బ్రిటిష్ సైన్యం నాజీ జర్మన్లు చెయ్యబోయే దాడులని ముందే పసిగట్టి, వాళ్ళ నావలని సముద్రంలో కూల్చి విజయం సాధించగలిగింది. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ట్యూరింగ్‌కి అత్యున్నత పురస్కారం (Order of the British Empire) ఇచ్చి గౌరవించింది. యుద్ధం తర్వాత ఆ ప్రభుత్వమే, అతని స్వలింగసంపర్క ప్రవర్తనని అప్పట్లో అమలులో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం ‘తీవ్రమైన అసభ్యతా నేరం’గా (gross indecency) పరిగణించి కోర్టు కేసు పెట్టింది. జడ్జి కొంత మానవీయ దృష్టితో [[కారాగారము|జైలు]] శిక్ష వెయ్యకుండా, లైంగిక కోరికలు తగ్గించే హార్మోనుల చికిత్స విధించాడు. కొన్నాళ్ళు వాడి మందులను భరించలేక ట్యూరింగ్ సైనైడ్‌లో ముంచిన యాపిల్ ముక్క తిని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికతని వయసు 41 సంవత్సరాలు మాత్రమే. దాదాపు అరవై ఏళ్ళ తర్వాత, 2013లో ట్యూరింగ్ శతజయంతి సందర్భంగా, ట్యూరింగ్ చేసిన పనులు ఆధునిక కంప్యూటర్ యుగంపై అతని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తెలియ వచ్చింతర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పుకుంది.
పంక్తి 81:
 
==మరణం==
1952 లో, టూరింగ్ ఒక పురుషునితో లైంగిక సంబంధము పెట్టుకోవడము వలన "అసభ్య ప్రవర్తన", అనే నేరం ఋజువైంది. అతనిని ప్రొబేషన్ లో పెట్టి, హార్మోన్ థెరపీ తీసుకోమని అదేశించారు. 1954 జూన్ 8, 1954 లో ఒక ఆపిల్ లో సైనైడ్ ను పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 42 సంవత్సరాలే.<ref>http://eemaata.com/em/issues/201501/6132.html?allinonepage=1</ref>
==కంప్యూటరు సైన్స్ పిత==
'''ఏలన్ మేథిసన్ టూరింగ్''' ను కంప్యూటర్ సైన్స్ పితగా పిలువబడతాడు. [[ట్యూరింగ్ యంత్రము]]తో [[అల్గోరిథమ్]] అనే భావనకు ప్రభావాత్మకమైన రూపాన్ని తీసుకువచాడు. ఏ కంప్యూటర్ నమూనాను తీసుకున్నా దానిని టూరింగ్ యంత్రముగా కాని, దాని సామర్థ్యము గల ఉపసమితిగా గాని వ్యక్తపరచవచ్చును.
"https://te.wikipedia.org/wiki/అలాన్_ట్యూరింగ్" నుండి వెలికితీశారు