"ఐ పీ అడ్రసు" కూర్పుల మధ్య తేడాలు

22 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., లో → లో , ను → ను (3), తో → తో , → (3), ) → ) , ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., లో → లో , ను → ను (3), తో → తో , → (3), ) → ) , ( → ( using AWB)
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఇంటర్నెట్]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంప్యూటర్|కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే
 
నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే ''www.wikipedia.org'' వంటి అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ''[[పరిష్కరణ]]'' (''resolution of the [[domain name'') అని అంటారు.
 
== మరిన్ని వివరాలు ==
నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే ''www.wikipedia.org'' వంటి అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ''[[పరిష్కరణ]]'' (''resolution of the [[domain name'') అని అంటారు.
 
[[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] (IP) ప్రతి లాజికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ నుఇంటర్ఫేస్‌ను ఈ '''ఐ పి అడ్రసు ''' ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. [[ఇంటర్నెట్‌]] వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి [[హోస్ట్‌ నేమ్‌]] ను కూడా వాళ్ళ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ఇస్తారు.
 
[[World wide web]] ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తోసర్వర్లతో సంభాషిస్తాయి. మనం పంపే [[ఈ-మెయిల్‌]] యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి [[TCP/IP]] ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.
== మరిన్ని వివరాలు ==
 
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒ4కటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ ([[గతిశీల ఐ పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.
[[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] (IP) ప్రతి లాజికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ '''ఐ పి అడ్రసు ''' ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. [[ఇంటర్నెట్‌]] వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి [[హోస్ట్‌ నేమ్‌]] ను కూడా వాళ్ళ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ఇస్తారు.
 
ఇంటర్నెట్‌ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.
[[World wide web]] ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తాయి. మనం పంపే [[ఈ-మెయిల్‌]] యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి [[TCP/IP]] ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.
 
ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌ లోఇంటర్నెట్‌లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.
 
== ఐ పి కూర్పు (వెర్షన్) 4 ==
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒ4కటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఐ పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.
 
 
ఇంటర్నెట్‌ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.
 
 
ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌ లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.
 
 
== ఐ పి కూర్పు (వెర్షన్) 4 ==
 
=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
ప్రస్తుత ప్రామాణికమైన [[IPv4|ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4]] (IPv4) లో ఐ పి అడ్రసు 32 [[బిట్లు]] కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).
 
మామూలుగా IP4 లోని అడ్రసులను ''చుక్కల చదర'' (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని [[సంఖ్య|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)
 
మామూలుగా IP4 లోని అడ్రసులను ''చుక్కల చదర'' (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుందిఉంది. దాన్ని [[సంఖ్య|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)
 
<!--
 
-->
 
[[వర్గం:కంప్యూటరు నెట్వర్క్]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2129814" నుండి వెలికితీశారు