ఔరంగజేబు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉజ్జయని → ఉజ్జయిని, చినది. → చింది. (2), నందలి → లోని , లో using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 48:
ఔరంగజేబు అతని జీవిత కాలంలో గొప్ప భాగం [[దక్షిణాపథం]]లో గడిపాడు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణాన [[కర్ణాటక]], [[తమిళనాడు]]ల వరకు విస్తరించింది. అదే సమయంలో [[ఛత్రపతి శివాజీ]] నేత్రుత్వంలో [[మరాఠాలు]] ముఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు.
 
[[షాజహాన్]] మరియు [[ముంతాజ్ బేగం]]ల మూడవ కొడుకు [[గుజరాత్]] రాష్ట్రంలో [[దాహోడ్]] నగరంలో 1618 నవంబరు 3న పుట్టాడు. పూర్తి పేరు: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగిర్. తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుధ్ధాలు చేస్తూ గదిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. ఆతని సమాధి [[మహారాష్ట్ర]]లో ఖుల్దాబాద్ గ్రామంలో వుందిఉంది.
 
== పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/ఔరంగజేబు" నుండి వెలికితీశారు