"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎ఉపోద్ఘాతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్‌ → ఆగస్టు, సహయ → సహాయ using AWB)
చి (→‎ఉపోద్ఘాతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB)
ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు.
 
దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' (muskmelon) అనే పేరు కూడా వుందిఉంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.
 
కర్బూజ యొక్క జన్మ స్థలాలు [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]] ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండంలో, ప్రత్యేకించి [[కాశ్మీర్‌]], [[ఆఫ్ఘనిస్తాన్]]లు ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి [[చైనా]], [[పర్షియా]] ప్రాంతాలకు వ్యాపించాము. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాల గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2129845" నుండి వెలికితీశారు