కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి →‎దర్గా విశిష్టత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 42:
 
==దర్గా విశిష్టత==
ఈ దర్గాకు ఓ విశిష్టత వుందిఉంది. ప్రపంచంలోని మూడు ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. మిగతా రెండూ బాగ్దాద్‌, మదీనాలో ఉన్నాయి. ఈ దర్గాకు ఆకుపచ్చరంగు ఉంటుంది. కేవలం ప్రతిష్ఠ కల్గిన వ్యక్తుల దర్గాలకే ఆకుపచ్చ రంగు ఉంటుందట. భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారికి ఈ దర్గాలో స్వస్థత చేకూరుతుందని చాలా మంది భక్తుల నమ్మకం.
 
==ఉర్సు ఉత్సవాలు==