ఫుట్‌బాల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క (2), నందు → లో , గరిష్ట → గరిష్ఠ, ప్రత్య using AWB
చి →‎ఆదరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 34:
 
== ఆదరణ ==
ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఫుట్‌బాలను వృత్తిగా అడేవారు ఉన్నారు. కోట్ల మంది జనం, తమ కిష్టమైన జట్లు ఆడడం చూడడానికి స్టేడియాలకి తఱచూ వెళ్తుంటారు.<ref>{{cite web |url=http://football.guardian.co.uk/news/theknowledge/0,9204,1059366,00.html |title=Baseball or Football: which sport gets the higher attendance? |publisher=Guardian Unlimited |accessdate=2006-06-05}}</ref>. వందలకోట్ల మంది ఆటను టీవీలో చూస్తుంటారు.<ref>{{cite web | title = TV Data | work = FIFA website | url = http://www.fifa.com/aboutfifa/marketingtv/factsfigures/tvdata.html | accessdate = 2007-09-02 }}</ref>. ప్రపంచంలో చాలా మంది ఫుట్‌బాలును మనోరంజనానికి ఆడతారు. 2001 లో ఫిఫా జరిపిన ఒక సర్వే ప్రకారం వీరి సంఖ్య 24కోట్ల దగ్గరలో వుందిఉంది. దీన్ని 200 దేశాల్లో ఆడతారు.<ref>{{cite web | title = FIFA Survey: approximately 250 million footballers worldwide | work = FIFA website | url = http://www.access.fifa.com/infoplus/IP-199_01E_big-count.pdf | format = PDF | accessdate = 2007-09-02 }}</ref>. దీని సరళమైన నియమాలు, మౌలికంగా వుత్త బంతి అవసరం మాత్రమే వుండడంతో దీన్ని ఆడడం ప్రారంభించడం చాలా తేలిక. అందువలన ఈ ఆట ఎక్కువగా వ్యాపించింది.
 
ప్రపంచంలో చాలా మందికి ఫుట్‌బాలంటే వీరాభిమానం. అభిమానుల జీవితంలో ఫుట్‌బాల్‌కి ఎనలేని ప్రాముఖ్యం వుంటుంది. కొన్ని దేశాలలో దీనికున్న ప్రాముఖ్యత బట్టి దీన్ని ప్రపంచంలోనే అతి ఎక్కువ ఆదరణ పొందిన ఆటగా పరిగణిస్తారు. దీని వల్ల యుధ్దాలు ఆగడం, యుద్ధాలు జరగడం కూడా జరిగాయి.<ref>{{cite web | title =
"https://te.wikipedia.org/wiki/ఫుట్‌బాల్" నుండి వెలికితీశారు