కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (5), చినది. → చింది., ధృవ → ధ్రువ, చేధించా → ఛ using AWB
పంక్తి 4:
'''కుంతీదేవి''' [[మహాభారతం]]లో పాండవుల తల్లి. [[పాండురాజు]] భార్య. కుంతీదేచి చిన్నతనంలో [[దుర్వాసుడు]] ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే [[కర్ణుడు]]<ref>{{citeweb|url=http://padyalavaidyudu.blogspot.in/2012/12/kunthidevi.html|title=కుంతిదేవి |publisher|http://padyalavaidyudu.blogspot.in/|date=accessdate=6-2-2014}}</ref>.
== కుంతి అంటే ==
కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము కనుక అందుచేత ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చినదివచ్చింది.
== బాల్యం ==
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్ధిమంతురాలనిపించుకుంది.ఆమెనుచూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. తన తండ్రి కుంతిభోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ వుందిఉంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
 
=='''నీ ఓర్పుకిది గీటురాయి''' ==
పంక్తి 24:
 
== విధి విలాసం ==
ఆ పెట్టె అశ్వనదిలోనించి చర్మణ్వరిలోకి, చర్మణ్వతిలోనుండి యమునలోకి, యమునలోనుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ, సూత దేశములోని చంపా పుర ప్రాంతములో పోతూ వుందిఉంది. దృతరాష్ట్రుని సఖుడైన అతిరధుడనే సూతుడు భార్య సమేతంగ జల క్రీడలాడుచూ, పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు, మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను యిచ్చాడు అని యదకు హత్తుకున్నారు. విధి విలాసమేమో! కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు.
ఇది దేవత వర ప్రసాద కథ, లోకానికి తెలియదు.
== '''ఆశ్రమ జీవనం''' ==
పంక్తి 77:
బాల్యం
 
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్ధిమంతురాలనిపించుకుంది. ఆమెనుచూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొడుకే. కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ వుందిఉంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
కుంతి ఓర్పుకిది గీటురాయి
 
పంక్తి 97:
విధి విలాసం
 
ఆ పెట్టె అశ్వనదిలోనించి చర్మణ్వరిలోకి, చర్మణ్వతిలోనుండి యమునలోకి, యమునలోనుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ, సూత దేశములోని చంపా పుర ప్రాంతములో పోతూ వుందిఉంది. దృతరాష్ట్రుని సఖుడైన అతిరధుడనే సూతుడు భార్య సమేతంగ జల క్రీడలాడుచూ, పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు, మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను యిచ్చాడు అని యదకు హత్తుకున్నారు. విధి విలాసమేమో! కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు.
ఇది దేవత వర ప్రసాద కథ, లోకానికి తెలియదు.
కుంతీ వివాహం
పంక్తి 129:
ఇంద్రానుగ్రహమే
 
తరువాత దృతరాష్టుడు గాంధారి వల్ల నూరుగురు కొడుకులను కన్నాడని పాండురాజు విన్నాడు. వారి వల్ల తన సంతతికి అపాయం కలుగ వచ్చునని అనుమానించాడు. తనకు త్రిలోక విజయుడైన కొడుకు కావలెనని ఇంద్రుని ఉద్దేశించి సంవత్సర కాలము ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రసన్నుడై వరమిస్తానన్నాడు. ఇంటికి వచ్చి పాండురాజు కుంతితో ఇంతీ! ధనం, విద్య, సంతానం ఈ మూడు ఎంత లభించినా తృప్తి కలుగదు. ఇంకా కావాలని ఆశ చిగురిస్తూనే ఉంటుంది. ఇంద్రుని ప్రార్ధించిప్రార్థించి ఒక పుత్రుని కను అన్నాడు. కుంతి సరే అన్నది. దేవతా సార్వభౌముని ఆహ్వానించింది. ఇంద్రుడు దిగి వచ్చాడు. కుంతి ఆ నల్లని మూర్తిని కనురెప్పల్లో బంధించింది. పురంధరుడు పుత్రుని ప్రసాదించాడు. ఇంద్ర నీల మణుల రాశిపోసి ప్రాణం పోశారా అన్నట్లు ఉన్నాడు పసికందు. ఆ కుర్రవాని పేరు అర్జునడన్నారు పెద్దలు. పాండురాజు త్రిలోక సాంబ్రాజ్యం సిద్దించినంత సంతానం కలిగింది. మువ్వురు కొమరులతో ఆడుకుంటున్నాడు.
మాద్రి మనో వ్యధ
 
పంక్తి 161:
==కర్ణుడు అంగరాజైనాడు==
 
అర్జునుడు ఈ క్రొత్త వ్యక్తితో వాగ్యుద్దానికివాగ్యుద్ధానికి దిగాడు. నీవు పిలవని పేరంటానికి వచ్చి, అధిక ప్రసంగం చేస్తున్నావు. ఎవడవు? వెళ్ళిపో, అని కృపాచార్యులందుకున్నాడు. ఓయి! కొత్తబ్బాయి! నీ అంతస్తు తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నావు. అర్జునుడు రాజ పుత్రుడు. రాజ పుత్రులతో ద్వంద్వ యుద్ధం చేసే అర్హత రాజ పుత్రులకే వుంటుంది. నీ నాయన రాజా? నీవు రాజువా? అని అడిగే సరికి బదులు చెప్పలేకపోయాడు. తల వంచుకున్నాడు. అప్పుడు ధుర్యోధనుడు ముందుకు వచ్చాడు. అర్జునునితో తలపడగల వీరుని కోసమే చూస్తున్నాను. కనుక అప్పటికప్పుడే తండ్రితో చెప్పి అంగరాజ్యమిప్పించి, అక్కడిక్కక్కడే పట్టాభిషేకము చేయించి, అతనికి రాజ లాంచనాలు కల్పించి రాజు అనిపిస్తాడు. స్వశక్తిచే పైకి వచ్చిన ఈ వ్యక్తియే కర్ణుడు..
కర్ణుడు దుర్యోధనునికి స్నేహ హస్తము అందిస్తాడు, కుంతి చూస్తూ ఉండగానే కర్ణుడు ప్రతిపక్షములో చేరాడు. కుంతి నిస్సహాయురాలై, నిట్టూర్పు విడిచింది.
లక్క ఇంటిలో పాండవులు
పంక్తి 171:
ఘటోత్కచుడు పుట్టాడు
 
నిద్రలేక, వడిగా నడవలేక తల్లి తూలుతొ ఉంది. సహోదరులు కూడా అలసి పోయారు. అది తెలిసి భీముడు తల్లిని, సోదరులను ఎత్తుకున్నాడు. తల్లి మెడ మీద కూర్చుంది. నకుల సహదేవులు చంకలో ఇరుక్కున్నారు. భీముడు ఐదుగురిని మోసుకుని పవన వేగంతో నడచి గంగానది దాటి, దుర్గమారణ్యం గుండా ప్రయాణించాడు. సాయంకాలమయింది. ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమించాడు. ఆ ప్రక్కన కుంట వుందిఉంది. నీళ్ళు త్రాగి వచ్చి కూర్చున్నాడు. అందరూ నిద్ర పోతున్నారు. భీముడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. హిడింబి అనే రాక్షసి వచ్చింది. భీముని ప్రేమించింది. భీముడు తొణకలేదు. ఇంతలో హిడంబడు గర్జిస్తూ వచ్చాడు. భీముడు వాడిని పట్టుకుని చీల్చి ప్రోవు పెట్టాడు. హిడింబి భీముని వెంబడించింది. పెళ్ళి చేసుకొమ్మని అడిగింది. రాక్షసులు నమ్మదగిన వారు కాదు. నిన్ను కూడా చంపేస్తాను. పొమ్మను అంటాడు. హిడింబి కుంతీ దేవిని శరణు వేడింది. కుంతీ జాలిపడి హిడింబిని చేపట్టమని చెబుతుంది. తల్లి ఆజ్ఞాను పాటించి, హిడింబిని భార్యగా స్వీకరిస్తాడు. హిడింబి భీమ సేనుల వివాహ ఫలితమే ఘటోత్కచుడు.
పాండవులకు పరలోక క్రియలు
 
పంక్తి 188:
==ద్రౌపతి స్వయంవరం==
 
ద్రౌపతి కలువ పువ్వు వంటి నల్లని మూర్తి, త్రిలోక సుందరి, తెల్లని పూదండ చేత బట్టుకుని, మన్మధుని ఆరవ బాణము లాగా నిలుచుని ఉంది. రాజ లోకమంతా మూగి ఉన్నారు. మంగళ వాది ద్వనులు రకరకాల జనుల సందడి, సముద్రపు ఘోషను అనుకరిస్తున్నాయి. ద్రౌపతి సోదరుడు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చాడు. చెయ్యెత్తి నిశ్శబ్దముగా ఉండమని కోరాడు. అక్కడ గంధ, పుష్ప దీపార్చితమైన పెద్ద విల్లు, అమ్ములు, ఆకాశములో నిలిపిన కన్యక మత్శ్య యంత్రము చూపాడు. ఈ కార్ముకమునెక్కుపెట్టి ఐదు బాణాలతో ఆ లక్ష్యాన్ని ఎవరు చేదిస్తారో వారిని మా కన్య వరిస్తుంది అని ప్రకటించాడు. ఉత్సాహంతులైన రాజ పుత్రులందరూ ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఇక క్షత్రియ వీరులలో ముందుకు వచ్చే వారు ఎవరూ కనబడలేదు. అప్పుడు బ్రాహ్మణ్యములో నుండి బ్రాహ్మణ వేష దారి అర్జునుడు ముందుకు వచ్చాడు. విల్లు తీసుకున్నాడు. లక్ష్యము చేధించాడుఛేదించాడు. ద్రౌపతి అతనికి పూల దండ వేసింది.
ఐదుగురు పంచుకోండి
 
పంక్తి 200:
కుంతీ సందర్శనం
 
పాండవులు జూదములో ఓడి అడవుల పాలయినపుడు కుంతి హస్తినాపురములోనే ఉంది. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక ఏడు అజ్ఞాత వాసము పూర్తి చేసి బయట పడ్డారు. తమని ఒక కంట చూడమని గుడ్డిరాజుకు విన్నవించుకొన్నారు. లాభము లేకపోయింది. యుద్దానికియుద్ధానికి సిద్దపడుతూ ఎందుకైనా మంచిదని, శ్రీ కృష్ణుని రాయభారిగా హస్తినాపురికి పంపించారు. రాయభారం విఫలమయింది. శ్రీ కృష్ణుడు తిరిగి వెళుతూ కుంతీ దేవి గృహద్వారము వద్ద బండి నిలిపి లోపలికి పోయి ఆమెను సందర్శించాడు. సపరివారముగా దృతరాష్టుడు అక్కడికి వచ్చాడు. శ్రీ కృష్ణుడు కుంతీ దేవి పాద పద్మాలకు నమస్కరించి, కౌరవ సభలో జరిగిన కథను వివరించాడు. నేను తిరిగి వెళుతున్నాను, కొడుకులకు నేవేమి సందేశమిస్తావో ఇవ్వమంటాడు.
సంకోచం లేని సందేశం
 
ఇన్నాళ్ళు దాయాదుల పంచలో పడి ఉండి పల్లెత్తి ఒక మాట కూడా అనకుండా ఉన్న కుంతీ, ద్రతరాష్టుడు మొదలైన పెద్దలు ఉన్నారని సంకోచించకుండా, పరమ కఠినముగా మాట్లాడింది. అయ్యా! కృష్ణా నేనొకటే మాట చెపుతాను. రాజులకు పరాక్రమ జీవనం వృత్తి. వంశధర్మం. పూర్వభూపతుల ముచికుందుడు, సృంజయుడు, మున్నగువారు ఎలా బ్రతికారో యుదిష్టరుడు విని ఉంటాడు. నీవు నడిపిన రాయబారము బాగానే ఉంది. కౌరవులకు పాండవులకు పొత్తు కుదరదు. సంధి చెడిపోవడము మంచికే జరిగింది. కొలువులో కొప్పు పట్టి ఈడ్చి ఇల్లాలిని అవమానించిన విషయం నాకొడుకులు మరచారా? ఆనాడు సభలో చేయి చేసుకోవడానికి వీలు లేకపోయింది. ఇప్పుడేమయింది. కీర్తిలేని బ్రతుకెందుకు, పౌరుషముతో బ్రతకండి అని చెబుతాను ఇంతకంటే చెప్పలేని అని అన్నది. శ్రీ కృష్ణుడు వెళ్ళాడు, యుద్ధము తప్పదని ధృవపడిందిధ్రువపడింది, కుంతి ఇటు పాండవులకు అపాయమయిన, అటు కర్ణుడికి అపాయమయినా ఓర్చుకోలేదు.
నీవూ నాపుత్రుడివే
 
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు