కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎కుటుంబ నేపథ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (2), ) → ) using AWB)
చి (→‎కుటుంబ నేపథ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., ) → ) using AWB)
 
==కుటుంబ నేపథ్యం==
కుమారజీవుడు క్రీ.శ 344 లో మధ్య ఆసియా లోని [[తక్లమకాన్ ఎడారి]] ప్రాంతం లోని ఒయాసిస్ నగర రాజ్యమైన కూచా (Kucha) లో జన్మించాడు. ఇది (ప్రస్తుత Xinjiang) చైనా దేశంలో అంతర్భాగంగా వుందిఉంది. ఇతని తల్లి జీవిక (జీవ) కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన జన్మతా భారతీయ బ్రాహ్మణుడు. ‘కుమారయాన’ కాశ్మీర్ లోని సంపన్న కులీన వర్గానికి చెందిన వాడు. ఇతను బౌద్ధ బిక్షువుగా మారి ధర్మ ప్రచారం కోసం కాశ్మీర్ ను విడిచిపెట్టి పామీర్ పర్వతాలను దాటి మధ్య ఆసియా లోని నగర రాజ్యమైన ‘కూచా’ (kucha) కు వచ్చి అక్కడి రాజాస్థానంలో బౌద్ధ సన్యాసిగా స్థిరపడ్డాడు. ఇతని ప్రతిబా విశేషాలను చూసిన కూచా రాజు ఇతనికి ‘కువో షిహ్’ బిరుదుతో (kuo-shih జాతీయ గురువు) గౌరవించాడు. ఈ రాజు యొక్క చిన్న సోదరి ‘జీవిక’ గొప్ప విదుషీమణి. అమోఘమైన జ్ఞాపక శక్తి కలది. రాకుమారి అయిన జీవిక సాటి రాకుమారులను కాదని, కుమారయానను చూసినంతనే అతనినే వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. రాజు కూడా బౌద్ధ బిక్షువు అయిన కుమారయానుని తన సోదరితో వివాహానికి అంగీకరించమని కోరడం, నచ్చచెప్పడం జరిగి చివరకు జీవిక-కుమారయానుల వివాహం జరిగింది. వీరికి క్రీ.శ 344 లో ‘కుమారజీవుడు’ జన్మించాడు. కుమారయాన, జీవికలకు జన్మించిన కారణంగా వారి పేర్ల భాగాలతో కుమారజీవుడుగా పిలవబడ్డాడు.
 
==బాల్యం-విద్యాభ్యాసం==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2129874" నుండి వెలికితీశారు