మార్లిన్ మన్రో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (2), పెళ్లి → పెళ్ళి (4), → (2), , → , (3) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 1, 1926 → 1926 జూన్ 1 (2), ధృవ → ధ్రువ using AWB
పంక్తి 42:
కేవలం 4 సినిమాలతో హాలివూడ్లో హాట్ స్టార్ అయిపోయిన మార్లిన్ మన్రో అప్పుడే తన బాల్యంలోకి తొంగి చూసుకుంది...
మార్లిన్ మన్రో లాస్ ఏంజిల్స్ కౌంటీ హాస్పిటల్లో జూన్1926 1,జూన్ 1926న1న జన్మించింది. అందరిలా మన్రో బాల్యం అంత ప్రత్యేకమేమీ కాదు... అందాలు, ఆనందాలకు అసలు తన జీవితంలో చోటే లేదు. ఆమెది కన్నీళ్లమయమైన బాల్యం. ముద్దు ముచ్చట తెలియని దీనమైన బాల్యం. తండ్రి ఎవరో కూడా తెలియని విచారకర బాల్యం. తల్లి ఎప్పుడూ రకరకాల మానసిక వ్యాధులతో బాధపడుతూ పిచ్చిదానిలా ప్రవర్తించేది. మన్రో తన బాల్యంలోని ఎక్కువ భాగాన్ని అనాథాశ్రమాలలోనే గడిపింది. పదకొండు సంవత్సరాల వయసులో ఉండగా ‘చిట్టి తల్లీ మీకు మేము అండగా ఉన్నాము’’ అన్నారు దూరపు బంధువులు గ్రేస్, డక్‌గాడార్డ్‌లు.
 
ఆ చిట్టి కళ్లలో ఒకే సమయంలో వెయ్యి ఇంద్రధనుస్సులు!
పంక్తి 70:
నటుడు పీటర్ లాఫోర్డ్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో మన్రోకు ఫోన్ చేసి భోజనానికి తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వానించాడు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. పీటర్ తన సహజశైలిలో సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడుగానీ ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడే మన్రో పొడిపొడిగా మాట్లాడుతోంది. సంభాషణకు అర్ధంతరంగా ఫుల్‌స్టాప్ పెట్టి ‘గుడ్‌నైట్’ చెప్పి ఫోన్ పెట్టేసింది. కొంత సమయం తరువాత పీటర్ మళ్లీ ఫోన్ చేశాడు. బిజీసిగ్నల్! మన్రో రిసీవ్ చేసుకున్న చివరి ఫోన్ కాల్ పీటర్‌దే.
 
1962 ఆగస్ట్ 5, 1962 ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ఒకటి వెలువడింది
‘ప్రఖ్యాత హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో చనిపోయారు’
లాస్ ఏంజిల్స్‌లోని మన్రో ఇంట్లోని బెడ్ దగ్గర స్లీపింగ్ పిల్స్ కనిపించాయి. కానీ
మన్రో మరణంపై ఎవరికి ఏకాభిప్రాయం లేదు.
కొందరు హత్య అన్నారు. మరి కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు ‘డ్రగ్’ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి చివరి కారణాన్నే అధికారికంగా ధృవీకరించారుధ్రువీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్రసిద్ధాంతాలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అడపాదడపా ఆమె ధరించిన దుస్తులు, వాడిన వస్తువుల్లాటివి వేలం వేస్తే, లక్షల డాలర్లలో శ్రీమంతులు సొంతం చేసుకున్నారనే వార్తలు వెలువడుతూనే ఉంటాయి. 1950లో ఆమె నాయికగా నటించిన తొలి చిత్రం 'డోన్ట్ బాదర్ టు నాక' విడుదలవుతున్న సందర్భంగా - ఓ క్యాలెండర్ పై ఆమె నగ్న చిత్రాన్ని విడుదల చే సె సరికి అది హాలీవుడ్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ''ఎందుకు అలాంటి ఫోజ్ ఇచ్చారు'' అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే ''ఆకలీ బాధకు తాళలేక'' అని జవాబిచ్చింది మర్లిన్.
ఇంతగా ప్రపంచ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మన్రో తన జీవిత కాలంలో కనీసం ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయింది.కానీ తన జీవితంలో ఒక మరుపురాని గిఫ్ట్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంది.ఆయీన్ స్టీన్ తన ఆటోగ్రాఫ్ తో కూడిన ఫోటోను ఇచ్చి మనోను surpriseకి గురిచేసాడు. తన నటనా జీవితంలో, మార్లిన్ మన్రో సినిమాలు $ 200 మిలియన్లను వసూలు చేసింది. ఇప్పటికీ ఆమె సెక్స్ అప్పీల్ మరియు అందం ప్యాషన్ ప్రపంచంలో ప్రఖ్యాత చిహ్నంగా భావించబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/మార్లిన్_మన్రో" నుండి వెలికితీశారు