మొదటి బహదూర్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధ్వంశ → ధ్వంస using AWB
చి →‎మతం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య using AWB
పంక్తి 49:
 
బహదూర్ షా 5 సంవత్సరాల పాలన తరువాత చక్రవర్తి అకస్మాత్తు మరణంతో మొఘల్ సామ్రాజ్యం క్షీణదశ ఆరంభం అయింది. ఆకాలానికి సంబంధించిన నివేదికలు బహదూర్ షా మేధావి మరియు సాహసవంతుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన స్వల్పంగా ఉంద్రేకవంతుడు, విద్యావంతుడు, క్రమశిక్షణ, ఉదారం మరియు కరుణ ఉన్నవాడని కూడా తెలియజేస్తున్నాయి.
అయినప్పటికీ ఆయన పూర్వీకులలాగా గొప్ప విజేత కాదు. మొఘల్ సాంరాజ్యానికిసామ్రాజ్యానికి విజయవంతమైన చివరి చక్రవర్తిగా బహదూర్ షా గుర్తించబడ్డాడు. ఔరంగజేబు అనుసరించిన కఠినమైన మతావలంబనను వదిలి బహదూర్ షా సూఫీ యిజాన్ని అనుసరించిచాడు. అయన హఠాన్మరణం తరువాత మొఘల్ చక్రవర్తుల మతావలంబన కొత్తపుంతలు తొక్కింది..
 
<gallery>
"https://te.wikipedia.org/wiki/మొదటి_బహదూర్_షా" నుండి వెలికితీశారు