"మోతే వేదకుమారి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 24, 1931 → 1931 సెప్టెంబర్ 24, సెప్టెంబర్ → సెప్ట using AWB
చి
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 24, 1931 → 1931 సెప్టెంబర్ 24, సెప్టెంబర్ → సెప్ట using AWB)
'''మోతే వేదకుమారి''' ('''Mothey Vedakumari''') భారత పార్లమెంటు సభ్యురాలు<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/1407.htm Biodata of Vedakumari Mothey at Parliament of India.]</ref> మరియు గాయని.
 
ఈమె [[ఏలూరు]]లో సెప్టెంబర్1931 24,సెప్టెంబరు 193124 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.
 
ఈమె [[పశ్చిమ గోదావరి జిల్లా]] శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు [[కుట్టుపని]], [[టైపింగ్]] లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
 
ఈమె [[ఆకాశవాణి]] గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీతాన్ని వినిపించేది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2130085" నుండి వెలికితీశారు