యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
పంక్తి 29:
}}
 
'''యల్లాప్రగడ సుబ్బారావు''' ([[జనవరి 12]], [[1895]] - [[ఆగష్టు 9]], [[1948]]) భారత దేశమునకుదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా [[ఫోలిక్ ఆమ్లం]] యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ [[అనీమియా]] అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. [[బోదకాలు]], [[టైఫాయిడ్]], [[పాండురోగం]] మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.<ref>జానమద్ది హనుమచ్చాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు- డా. యల్లాప్రగడ సుబ్బారావు. పేజీ 58 - 60</ref>
 
==బాల్యం - విద్యాభ్యాసం==