"చిత్రావతి" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB)
చి
{{మొలక}}
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర [[నది]]. [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా [[బాగేపల్లి]] వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
 
[[సత్యసాయి బాబా]] గారి [[ప్రశాంతి నిలయం]] ఈ నది ఒడ్డున ఉన్నది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో [[ఉపన్యాసాలు]] భక్తులకు వినిపించేవారు మరియు [[భజన]] కార్యక్రమాలు నిర్వహించేవారు.
 
{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
1,92,377

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2130199" నుండి వెలికితీశారు