"డి. కె. అరుణ" కూర్పుల మధ్య తేడాలు

83 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB)
చి
| source =
}}
[[మహబూబ్ నగర్ జిల్లా]] నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన '''డి.కె.అరుణ''' [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొందగా, మామ మరియు [[భర్త]] గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి, [[గద్వాల్ శాసనసభ నియోజకవర్గం|గద్వాల]] అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ [[2004]]లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ [[2009]]లో రెండో సారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref> నియమించబడింది.
==బాల్యం, కుటుంబం==
డి.కె.అరుణ [[1960]], [[మే 4]]న మహబూబ్ నగర్ జిల్లా [[ధన్వాడ]]లో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు [[నారాయణపేట]]లో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త [[డి. కె. భరతసింహారెడ్డి]], మామ డి. కె. సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
1,89,122

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2130241" నుండి వెలికితీశారు