బెజవాడ గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దేశ రాజకీయాలలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు 4, 1963 → 1963 ఆగష్టు 4 (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
[[1907]] [[ఆగష్టు 7]]న [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]] గ్రామంలో జన్మించాడు. తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ. స్వంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసి [[బందరు జాతీయ కళాశాల]]లోకళాశాలలో చేరారు. అక్కడ నుండి [[శాంతి నికేతన్]]లోనికేతన్లో 1924-27 సం||లలో రవీంద్ర కవీంద్రుని అంతే వాసి అయ్యారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస గోపాలరెడ్డి జీవనంలో పెనవేసుకొన్నాయి.
[[1927]]లో శాంతినికేతన్ లోని [[విశ్వభారతి విశ్వవిద్యాలయం]]లోవిశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసాడు. రవీంద్రుని [[గీతాంజలి]]ని తెనిగించిన సాహితీవేత్త. [[తిక్కవరపు రామిరెడ్డిగారి]] కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.
 
 
సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారొగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు. కవితారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న డా. గోపాలరెడ్డి వార్ధక్యాన్ని సాహితీ సుగంధాలతో నింపుకుని శేష జీవితాన్ని నెల్లూరులో[[నెల్లూరు]]<nowiki/>లో గడిపారు.
 
==రాజకీయ జీవితం==
===జాతీయోద్యమంలో===
జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా [[ఉపముఖ్యమంత్రి]] అయ్యాఅరు. ఆ తర్వాత [[జవహర్‌లాల్ నెహ్రూ]] కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]] గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు. సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారొగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు బెజవాడ గోపాల రెడ్డి.
===సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ===
ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు