యువన్ శంకర్ రాజా: కూర్పుల మధ్య తేడాలు

Yuvan_Shankar_Raja.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Copyright violation: external source, no license, no permission.).
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 31 ఆగస్ట్ 1979 → 1979 ఆగస్ట్ 31, ఆగస్ట్ → ఆగస్టు, చెసాడు → చేస using AWB
పంక్తి 20:
}}
 
'''''యువన్ శంకర్ రాజా''''' (జ. 311979 ఆగస్ట్ఆగస్టు 197931) ప్రముఖ తమిళ్, తెలుగు సంగీత దర్శకులు. వీరు మరో ప్రముఖ సంగీత దర్శకులయిన [[ఇళయరాజా]] గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన [[బిరియాని]] సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.
యువన్‌ ఇటివల ఉల్‌ఫెల్‌ (woolfel) అను ఆ౦గ్‌ల చిత్‌ర౦కి సైన్‌ చెసాడుచేసాడు
 
==తెలుగులో (నేరుగా) స్వరపరిచిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/యువన్_శంకర్_రాజా" నుండి వెలికితీశారు