రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., దేశమునకు → దేశానికి, లు ద్వారా → ల ద్వార using AWB
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Karimnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=రామగుండము|villages=20|area_total=|population_total=277041|population_male=140527|population_female=136514|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.65|literacy_male=75.89|literacy_female=57.07|pincode = 505208,505209}}
'''రామగుండము''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[పెద్దపల్లి]] జిల్లా కుజిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : [[505208]].[[505209]]
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
== పేరువెనుక చరిత్ర ==
త్రేతాయుగంలో [[శ్రీరాముడు]] తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. లక్ష్మణుడు గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి దుంపలు, కాయలు కోసుకొచ్చాడు. సీతాదేవి ఆహారం వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండింది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని [[రామగుండం]] అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!
 
==చరిత్ర==
<nowiki>;</nowiki>[[పెద్దపల్లి]] జిల్లాలోని [[రామగుండం]] అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము]]లో [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న [[రామగుండం]]లోరామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు యోధానుయోధులు, ఋషులు, మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయముగా శివలింగ ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాలుఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి, మరియు యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం మరియు [[శ్రీరామ చంద్రమూర్తి]] పేరుతో కలుపుకోని ౧౦౮ [http://www.happynewyearimageswallpapers.com happy new year quotes] గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. మరియు సీతమ్మ వారి[http://www.happynewyear2018imagesdp.com happy new year wishes] వస్త్ర స్థావరము, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానముల స్థావరము, రాములవారిది హల్లు బండ చూడదగిన ప్రదేశములు. అందుకే ఈ ప్రదేశమునకుప్రదేశానికి [[రామగుండం]] అన్న పేరు వాడుకలో వచ్చింది.
 
==రవాణ మార్గములు==
=== రోడ్డు రవాణ మార్గం ===
[[రామగుండం]] లోని [[గోదావరిఖని]]లో బస్టాండ్ ఉంది. ఇది [[రాజీవ్ రహదారి]]కి అనుసంధానముగా వుందిఉంది. ఇక్కడి నుండి ప్రతీరోజు [[హైదరాబాద్]] మరియు [[కరీంనగర్]] లకు, అలాగే రాష్ట్రం లోని చాలా ప్రదేశాలకు బస్సులు బయలుదేరుతాయి.
 
ప్రస్తుత [[తెలంగాణ]] రాష్ర్ట రాజధాని అయిన [[హైదరాబాద్]] నుండి [[గోదావరిఖని]] వరకు 4 వే రోడ్డు నిర్మించటం జరిగింది.
 
=== రైలు మార్గం ===
[[రామగుండంలో రైల్వే స్టేషన్]] ఉంది. ఇది [[హైదరాబాద్]] నుండి మరియు [[చెన్నై]] నుండి [[ఢిల్లీ]]కి వెళ్లే మార్గం. ఇది [[దక్షిణ మధ్య రైల్వే]] [[సికింద్రాబాద్]] డివిజన్ కిందకి వచ్చును. ఈ స్టేషనులో దాదాపు అన్ని రైళ్లు ఆగును. [[ఢిల్లీ]] నుండి [[తెలంగాణ]]కు వచ్చే రైలుకి రాష్ట్రంలో ఎదురయ్యే ఒక పెద్ద స్టేషను.
[[ఉత్తమ రైల్వే స్టేషన్]] గా 2 సార్లు అవార్డు అందుకున్నటువంటి స్టేషన్ ఇది.
 
==పాలనా విభాగాలు==
ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవెన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది [[పెద్దపల్లి]] రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
 
ప్రస్తుత [[రామగుండం నియోజక వర్గం]] ఎమ్. ఎల్.ఎ. సోమావరపు సత్యనారాయణ [http://www.bloggerbuzz.net/best-free-tumblr-themes/ cool tumblr themes], ఇతను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచెను. ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు. [[రామగుండం]] ఒక నగర పాలక స౦స్థ. దీని మేయరు [[కొ౦కటి లక్ష్మినారాయణ]],ఇతను [http://www.bloggerbuzz.net/best-subreddits-for-learning/ best gaming subreddit] స్వతంత్ర అభ్యర్థిగా గెలిచెను ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు.
 
==ప్రముఖ సంస్థలు==
పంక్తి 39:
 
==మండలంలోని పట్టణాలు==
* [[రామగుండం]] (కొంత భాగం)
* [[రామగుండం]] (m)
* [[పాలకుర్తి]] (ct)
* [[గోదావరిఖని]]
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు