ఆంధ్రకేసరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| budget = రూ. 18 లక్షలు
}}
'''ఆంధ్రకేసరి''' [[విజయచందర్]] నిర్మించి, దర్శకత్వం వహించి తాను ప్రధాన పాత్ర పోషించిన 1983 నాటి తెలుగు జీవిత చరిత్రాత్మక చిత్రం.<ref>[http://ilovehyd.com/interviews/interviews-vijaychander-born-to-perform-jesus.html Andhra Kesari film details in Vijayachander interview.]</ref><ref>[http://picasaweb.google.com/gouthamaraju/uidJID#slideshow/5267062506684223762 Andhra Kesari film details in a news clipping.]</ref> సినిమా ఆంధ్రకేసరిగా పేరుపొందిన, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం]] జీవిత చరిత్రజీవితం ఆధారంగా రూపొందించారు.
== పాటలు==
# [[వేదంలా ఘోషించే గోదావరి]] - రచన: [[ఆరుద్ర]] గానం : [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రకేసరి_(సినిమా)" నుండి వెలికితీశారు