రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి''' (1860 - 1935) సుప్రసిద్ధ గాయకులు. వీరినే '''పల్లవి వెంకటప్పయ్య''' అనే వేరొక పేరు ఉండేది.
 
వీరు [[గుంటూరు జిల్లా]] ప్రత్తిపాడులో[[ప్రత్తిపాడు]]<nowiki/>లో జన్మించారు. వీరు చిన్నతనంలోనే [[సంగీతం]] మీద అభిరుచి కలిగి [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. తర్వాత పలుప్రాంతాలలో కచేరీలు చేసి గొప్ప సంగీతవేత్తగా పేరుపొందారు. వీరు సంగీత విద్యను శాస్త్రీయ రీతిలో శిష్యులకు అన్నదానంతో[[అన్నదానం]]<nowiki/>తో పాటుగా బోధించేవారు.
 
వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు [[రాజనాల వెంకట్రామయ్య]] కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.
 
వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు [[రాజనాల వెంకట్రామయ్య]] కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.
 
[[వర్గం:గాయకులు]]