రోజులు మారాయి (1984 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
imdb_id = 0788202|
}}
'''రోజులు మారాయి''' విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై [[వై. కేశవరెడ్డి]] నిర్మాతగా, [[వేజెళ్ళ సత్యనారాయణ]] దర్శకత్వంలో శివకృష్ణ, [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[నూతన్ ప్రసాద్]] తదితరులు ప్రధనప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గోపాలకృష్ణ అందించగా ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు నిర్వహించారు. సంగీతం శివాజీ రాజా అందించగా, పాటలు ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల రాయగా, నృత్యదర్శకత్వం రాజు చేశారు.
==తారాగణం==
సినిమాలో శివకృష్ణ, [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[నూతన్ ప్రసాద్]], ప్రభ, గీత, [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]], [[పి.ఎల్. నారాయణ]], డాక్టర్ శివప్రసాద్, రాజ్ వర్మ, హేమసుందర్, రమణారెడ్డి, [[సాక్షి రంగారావు]], కిరణ్ బాబు, రాజు, జానకి తదితరులు నటించారు.