గురజాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
[[ముక్కామల కృష్ణమూర్తి]]
==గ్రామ విశేషాలు==
గురజాల పట్టణంలోని గురజాలమ్మ ఆలయ పరిసరాలలో, 2017,జూన్-3న, క్రీ.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన మహిసాసురమర్దని శిలా ఫలకం బయల్పడినది. ఈ ప్రతిమ లక్షణాలనుబట్టి, ఇది విష్ణుకుండినుల కాలంనాటిదిగా పురావస్తు శాస్త్రఙుల అభిప్రాయం. [4]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు