సంసారం ఒక చదరంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
'''సంసారం ఒక చదరంగం''' [[ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్]] పతాకంపై [[యం.శరవణన్]], [[యం. బాలకృష్ణన్]] నిర్మాతలుగా [[ఎస్.పి.ముత్తురామన్]] దర్శకత్వంలో [[గొల్లపూడి మారుతీరావు]], [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]], [[శరత్ బాబు]], [[సుహాసిని]], [[షావుకారు జానకి]], [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[ముచ్చర్ల అరుణ]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం.
==కథ==
విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య ([[గొల్లపూడి మారుతీరావు]]), గోదావరి ([[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ ([[శరత్ బాబు]]) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ ([[సుహాసిని]]), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ ([[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు.
"https://te.wikipedia.org/wiki/సంసారం_ఒక_చదరంగం" నుండి వెలికితీశారు