"సంసారం ఒక చదరంగం" కూర్పుల మధ్య తేడాలు

* దర్శకత్వం - ముత్తురామన్
==స్పందన==
సినిమా మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.<ref name=నెమలికన్ను>{{cite web|last1='|first1=మురళి|title=సంసారం ఒక చదరంగం|url=http://nemalikannu.blogspot.in/2011/06/blog-post_17.html|website=నెమలికన్ను|publisher=మురళి|accessdate=4 June 2017}}</ref>
==సంగీతం==
సంసారం ఒక చదరంగం సినిమాకి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా నేపథ్య గానం [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] చేశారు. పాటలన్నిటినీ వేటూరి సుందరరామమూర్తి రాశారు. ప్రముఖమైన పాటలు ఇవి:
* సంసారం ఒక చదరంగం - గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
* జానకి రాముల కళ్యాణానికి - గానం. పి.సుశీల
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2131001" నుండి వెలికితీశారు