సంసారం ఒక చదరంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
{{Div col end}}
 
==స్పందన, పురస్కారాలు==
సినిమా మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.<ref name=నెమలికన్ను>{{cite web|last1='|first1=మురళి|title=సంసారం ఒక చదరంగం|url=http://nemalikannu.blogspot.in/2011/06/blog-post_17.html|website=నెమలికన్ను|publisher=మురళి|accessdate=4 June 2017}}</ref> చిలకమ్మ పాత్రలో షావుకారు జానకి నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు పొందింది.<ref>[http://awardsandwinners.com/category/nandi-awards/1986/ 1986 నంది అవార్డుల విజేతల జాబితా - awards and winners website]</ref>
==సంగీతం==
సంసారం ఒక చదరంగం సినిమాకి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా నేపథ్య గానం [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి.సుశీల]] చేశారు. పాటలన్నిటినీ వేటూరి సుందరరామమూర్తి రాశారు. ప్రముఖమైన పాటలు ఇవి:
"https://te.wikipedia.org/wiki/సంసారం_ఒక_చదరంగం" నుండి వెలికితీశారు