"సంసారం ఒక చదరంగం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring =[[శరత్ బాబు]],
[[సుహాసిని]],
[[షావుకారు జానకి]],
[[గొల్లపూడి మారుతీరావు]],
[[అన్నపూర్ణ]],
[[రాజేంద్ర ప్రసాద్]],
[[అరుణ]]|

'''సంసారం ఒక చదరంగం''' [[ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్]] పతాకంపై [[యం.శరవణన్]], [[యం. బాలకృష్ణన్]] నిర్మాతలుగా [[ఎస్.పి.ముత్తురామన్]] దర్శకత్వంలో [[గొల్లపూడి మారుతీరావు]], [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]], [[శరత్ బాబు]], [[సుహాసిని]], [[షావుకారు జానకి]], [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[ముచ్చర్ల అరుణ]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే విసు, మాటలు గణేష్ పాత్రో రాయగా, పాటలు వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కె.చక్రవర్తి అందించాడుఅందించారు.

విశాఖపట్టణానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పల నరసయ్య, గోదావరి కుటంబంలో చెలరేగిన కలతలు, సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారన్నది చిత్ర కథాంశం. సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్రలో కనబరిచిన నటనకు [[షావుకారు జానకి]] ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నది.
==కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2131010" నుండి వెలికితీశారు