ఏది చరిత్ర? (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
[[బొమ్మ:TeluguBookCover EdiCharitra MVR Sastry.jpg|right]]
'''ఏది చరిత్ర?''' ప్రాచీన మధ్యయుగ [[భారతదేశము|భారతదేశ]] చరిత్రను ఒక కొత్త కోణంలోంచి చూపిన చరిత్ర పుస్తకం. [[ఎం.వి.ఆర్.శాస్త్రి]] రచించిన ఈ పుస్తకం, శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. [[ఆంధ్రభూమి దినపత్రిక]] దినపత్రిక లో ''ఏది చరిత్ర'' పేరుతో వచ్చిన అనేక వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆర్యుల కాలం నుండి మొగలుల దాకా, భారతదేశ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలను విశ్లేషిస్తూ ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న చరిత్రను[[చరిత్ర]]<nowiki/>ను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.
 
==ముఖ్య విషయాలు==
 
==రచయిత గురించి==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఈయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించాడు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశాడు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. [[1994]] నుండి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తున్నాడు. 18 సంవత్సరాలుగా '''ఉన్నమాట''', 14 సంవత్సరాలుగా '''వీక్ పాయింట్''' శీర్షికలను నిర్వహిస్తున్నాడు. రచయితగా[[రచయిత]]<nowiki/>గా ఈయన [[మన చదువులు]], [[ఉన్నమాట]], [[వీక్ పాయింట్]], ఏది చరిత్ర? [[ఇదీ చరిత్ర]], [[1857 (పుస్తకం)|1857]], [[మన మహాత్ముడు]], [[కాశ్మీర్ కథ]], [[కాశ్మీర్ వ్యథ]], [[ఆంధ్రుల కథ]] తదితర గ్రంథాలు రచించాడు.<ref>ఉన్నమాట పుస్తకంలో ''రచయిత గురించి'' శీర్షికన రాసిన వివరాలు</ref>
 
==సంబంధిత రచనలు==
మూడవ కూర్పును దుర్గా పబ్లికేషన్సు వారు 2006 మార్చిలో ప్రచురించారు.
 
[[పుస్తకము|పుస్తకం]] మూడవ కూర్పు దాని మలి పుస్తకం ''ఇదీ చరిత్ర'' తో పాటు విడుదలైంది. ప్రచురణకర్తల పొరపాటు వలన కొన్ని పుస్తకాలు అట్ట ఏది చరిత్ర తోటీ, లోపల ఇదీ చరిత్ర పేజీలతోను విడుదల అయ్యాయి. కొనేటపుడు జాగ్రత్తగా గమనించి కొనుక్కోవాలి.
 
[[వర్గం:చరిత్ర పుస్తకాలు]]
1,99,380

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2131078" నుండి వెలికితీశారు