కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
#శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి మాన్యం భూములు, మెట్ట-16 సెంట్లు, ఆర్ధనూరివారి ధర్మ తోపు మాగాణి-8.66 ఎ., చేపలచెరువు-2 ఎ., దావులూరి అడ్డరోడ్డు లోని విశ్వబ్రాహ్మణచెరువు భూమి-3.93 ఎ. [8]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 49 రోజులనుండి నిర్వహించుచున్న హనుమాన్ చాలీసా పారాయణం ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆఖరిరోజైన 2015,జూన్-13వ తేదీ [[శనివారం]]నాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయస్వామివారి కళ్యాణాన్ని, కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకలలో పాల్గొన్నారు. [11]
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- కొల్లిపర గ్రామములో, కృష్ణానది కరకట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. 5వతేదీ సోమవారంనాడు, మూలమంత్ర మహాహోమం, యంత్రస్థాపన, స్వామివారి విగ్రహప్రతిష్ఠ, విమాన శిఖరస్థాపన, స్వామివారి కళావాహన మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. శనివారం నుండి సోమావారం వరకూ, ఈ మూడురోజులూ, ఆలయంలో హనుమాన్‌చాలీసా పారాయణ కార్యక్రం నిర్వహించెదరు. చివరిరోజున శ్రీ సీతారాముల శాంతికళ్యాణం నిర్వహించెదరు. [14]
#శ్రీ [[షిర్డీ సాయిబాబా]] మందిరం.
 
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు