కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా (3), చినది. → చింది. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Konaseema.JPG|thumb|250px|right|కోనసీమ]]
[[Image:godavari.jpg|thumb|250px|right|గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద]]
 
'''కోనసీమ''' [[తూర్పు గోదావరి]] జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా [[గోదావరి]], [[బంగాళాఖాతం|బంగాళాఖాతాలు]] చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా [[ఉత్తరం]] వైపు గోదావరి పాయ అయిన ''గౌతమి''', [[దక్షిణం]] వైపున '''వశిష్ట''' అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. 1996 సంవత్సరంలో కోనసీమలో [[తుఫాను]] వచ్చి పెను నస్టాన్ని కలిగించింది.<ref>http://www.newkerala.com/news4.php?action=fullnews&id=4600{{deadlink|date=Mar 2014}}</ref> మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. [[అమలాపురం]] నుంచి [[కాకినాడ]] రూటులో [[ముమ్మిడివరం]] తరువాత [[మురమళ్ళ]] గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడికి వెళ్ళాలి.
 
Line 26 ⟶ 27:
* పేట/పాలెం - పల్లె/పట్టణం.
* కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల (మైదాన ప్రాంతం) అరిగి పోవడం
 
;మాండలికపు ఒక సంభాషణ.
నేను ముందే సెప్పేను (చెప్పాను) . సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు. కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.
 
==ప్రధాన నగరాలు==
కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు [[అమలాపురం]], [[రావులపాలెం]], [[రాజోలు]], [[ముమ్మిడివరం]], [[ముక్తేశ్వరం]], [[కొత్తపేట]], అంబాజీపేట.
అంబాజీపేట.
 
==రవాణా==
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు