పిల్లా నువ్వు లేని జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
'''''పిల్లా నువ్వు లేని జీవితం''''' (ఆంగ్లం: ''Girl, Life Without You'') 2014 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా బన్నీవాస్ మరియు హరిషిత్ లు సంయుక్తంగా గీతాఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో [[సాయి ధరమ్ తేజ్]], రేగినా కస్సంద్ర, [[జగపతి బాబు]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని [[అనూప్ రూబెన్స్]] అందించారు. ఈ చిత్రం [[సాయి ధరమ్ తేజ్]] కథానాయకునిగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రం యొక్క పేరును [[గబ్బర్ సింగ్]] సినిమా లోని ఒక పాట నుండి తీసుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.<ref>http://www.filmibeat.com/telugu/news/2014/pilla-nuvvu-leni-jeevitham-three-days-box-office-collection-164637.html</ref> ఈ చిత్రం విజయవంతం అయిన తరువాత ఈ చిత్రం యొక్క ఉపగ్రహ హక్కులను [[మా టీవీ]] కి అమ్మడమైనది. ఈ చిత్ర కథానాయకుడైన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక మరియు నిర్మాణ సారధ్యంలోని [[రేయ్]] . ఆ చిత్రం అక్టోబరు 17, 2010 న రామానాయుదు స్టుడియోస్ లో విజయదశమి నాడు ప్రారంభమైనది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-rey.html|title=Rey film launch|date=17 October 2010|accessdate=19 March 2014|publisher=idlebrain.com}}</ref> ఈ చిత్రం ఆగస్టు 6, 2013 న పూర్తి అయినది.<ref>{{cite web|url=http://raagalahari.com/news/17166/rey-on-oct-11th-as-dusserra-gift.aspx|title=Rey on Oct 11th as Dusserra gift|date=6 August 2013|accessdate=19 March 2014|publisher=raagalahari.com}}</ref> ఈ చిత్రం ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆలస్యంగా మార్చి 27, 2015 న విడుదలైనది. అందువలన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి విడుదలైన చిత్రంగా "పిల్లా నువ్వు లేని జీవితం" చెప్పబడినది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}