పిల్లా నువ్వు లేని జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
== కథ ==
ఈ కథ సంచలనాత్మక రాజకీయవేత్త గంగా ప్రసాద్ (సాయాజీ షిండే) మరియు మంచి రాజకీయ వేత్త ([[ప్రకాష్ రాజ్]]) ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీతో మొదలవుతుంది. అయితే అదే సమయంలో షయాజీ షిండే చేసిన స్కామ్ లను ఓ ఛానెల్ లోని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీ బయటపెట్టడంతో అతని చేతుల్లోకి రావలసి సీ.ఎం. పదవి చేజారిపోతుంది. రిపోర్టర్ షఫీని చంపేయమని జగపతిబాబుకు సుపారీ ఇస్తాడు ఓ పోలీస్ అధికారి. ఇదిలా ఉంటే... సాయిధరమ్ తేజ తన తోటి స్టూడెంట్ శైలజను ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె తన గతం గురించి షఫీకి తెలియడంతో అతన్ని వెతుకులాడే పనిలో పడుతుంది. ఆమెకు తనవంతు సాయం అందించడానికి సాయిధరమ్ సహాయం చేసినా... శైలూ అపార్థం చేసుకుంటుంది. పైగా శైలుకు జగపతిబాబు ద్వారా ప్రాణాపాయం ఉందని తెలిసి...అతనితో ఢీ కొట్టడానికీ సాయిధరమ్ సిద్ధపడతాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ.<ref name="Story">{{cite web|url=http://www.greatandhra.com/movies/reviews/pilla-nuvvu-leni-jeevitam-review-on-the-right-track-61394.html|title=Official Title|publisher=greatandhra}}</ref>
 
== Cast ==
{{colbegin}}
* [[Sai Dharam Tej]] as Srinu
* [[Regina Cassandra]] as Shailaja (Shailu) / Sirisha (Siri)
* [[Jagapati Babu]] as Maisamma
* [[Prakash Raj]] as Prabhakar
* [[Sayaji Shinde]] as Ganga Prasad
* [[Chandra Mohan (actor)|Chandra Mohan]] as Chandra Mohan
* [[Raghu Babu]] as Yadigiri
* Prabhakar as Maisamma's henchman
* [[Ahuti Prasad]] as S.P.
* [[Jaya Prakash Reddy]] as J.P.
* [[Surya (Telugu actor)|Surya]] as orphanage manager
* Vizag Prasad as M.L.A.
* Melkote as Principal
* [[Shafi (actor)|Shafi]] as Shafi
* [[Prudhviraj (Telugu actor)|Prudhvi Raj]] as M.L.A.
* Prabhu as police inspector
* Prabhas Srinu as Delhi
* Venu Gopal as Maisamma's henchman
* [[Satyam Rajesh]]
* [[Thagubothu Ramesh]]
* Ambati Srinivas
* Kishore Das as anchor
* [[Duvvasi Mohan]] as movier
* [[Gundu Sudharshan]] as Prabhakar's assistant
* [[Hema (actress)|Hema]] as Hema
* [[Surekha Vani]] as Surekha
* Rajitha as Chandra Mohan's wife
* Kaasi Viswanath as Hema's husband
* [[Satya Krishnan]] as Satya
* [[Mamilla Shailaja Priya|Priya]] as Parvati
* Suresh as G. Suresh
* Subhashini as hostel warden
{{colend}}
 
== మూలాలు ==