బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
==కుటుంబము==
వీరు 26 వ తారీఖున మే నెల 1946 వ సంవత్సరంలో శ్రీ మతి వెంకట రమణమ్మ గారిని [[వివాహం (పెళ్లి)|వివాహ]] మాడారు. వీరి శ్రీమతి స్వర్గస్తురాలైనది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
==విద్య ==
శ్రీ బుల్లి రామయ్య గారు [[ఆంధ్ర విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]<nowiki/>లో విద్యాభ్యాసము చేశారు.
Educational Qualifications B.Sc. (Hons.) (Sugar Tech.), M.Sc. (Chem. Tech.), M.Sc. (Chem. Engg.), A.M.P., Doctorate in Pub. Admn. Educated at Andhra University, Waltair (Andhra Pradesh)
Wisconsin University (U.S.A.), Harvard University (U.S.A.), World University Round-Table, Benson, Arizona (U.S.A.) అనేక విభాగాలలో విద్య నబ్యశించిన వీరు ఆర్థిక వేత్తగా, పారిశ్రామిక వేత్తగా, విజ్ఞానశాస్త్ర వేత్తగా, గుర్తింపు పొందారు.
పంక్తి 49:
 
==సమాజ సేవ==
వీరు అనేక ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ లందించారు. కళ్ళ పరీక్షలు, పోలియో నివారణ, వరదబాదితుల పునరావాసము వంటి అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని [[ప్రజాసేవ]] చేశారు. వీరు రీ పెంద్యాల వెంకట కృష్ణ రంగరాయ స్మారక సమితి లోసభ్యులుగా వుండి 1983 లో తణుకులో వచ్చిన వరదల బాధితుల పునరావాస కార్యక్రమంలో పాల్గొని విశిష్ట సేవ నందించారు.
 
==విదేశీ పర్యటన==
పంక్తి 55:
 
==అలంకరించిన రాజకీయేతర పదవులు==
వీరు సాంకేతిక, మరియు వృత్య విద్యా సంస్థల స్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా [[తణుకు]]లో పాలటెక్నిక్ కళాశాల, [[కాకినాడ]]లో వైద్య కళాశాల, విజయవాడలో[[విజయవాడ]]<nowiki/>లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి.కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, మరియు, దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పనిచేశారు. పెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పరిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] వంటి సంస్థలతో దేశ వ్యాప్తంగా శ్రీ బుల్లి రామయ్య గారికి సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవ లందించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు