భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
* [[1980 లు]] [[కేరళ]] లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ లో కల్పివేశారు. .
* [[29 జూన్]], [[2007]]: ఈ దినం స్టేత్ బ్యంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది . <ref>{{cite news
| url = http://www.andhranews.net/Business/2007/June/29-Government-acquires-entire-6391.asp
| title = Government acquires entire RBI shares in SBI
| accessdate = 2007-06-29
| publisher = AndhraNews.net
}}</ref>
 
==అనుబంధ బ్యాంకులు==
భారతీయ స్టేట్ బ్యాంకుకు 7 అనుబంధ బ్యాంకులు కలవు. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి [[1959]] లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి [[పంచవర్ష ప్రణాళికలు|పంచవర్ష ప్రణాళికలో]] గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.