ఓ చిన్నారి డైరీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|orig_lang_code = nl
}}
'''ఓ చిన్నారి డైరీ''' అనేది '''''అన్నా ఫ్రాంక్''''' అనే డచ్ మహిళ [[డైరీ]] పేజీల్లోంచి తీసుకొన్న కొన్ని భాగాల పుస్తక రూపం. [[రెండవ ప్రపంచ యుద్ధం]] సందర్భంలో నాజీల[[నాజీయిజం|నాజీ]]<nowiki/>ల ద్వారా వేటాడబడుతూ, ఈమె [[కుటుంబం]] అజ్ఞాతంలో గడిపిన రెండేళ్ళ కథే ఇందుకు నేపథ్యం. [[1944]]లో ఈమె కుటుంబాన్ని నాజీ సైన్యం లోబరుచుకుంది. అన్నా ఫ్రాంక్ అప్పటికి టైఫస్ వ్యాధితో చనిపోయారు. మీప్ గీఇస్ అనే వ్యక్తి ఈమె డైరీని[[డైరీ]]<nowiki/>ని కనుగొని అన్నా తండ్రి ఓటో ఫ్రాంక్ కు అందించారు. అప్పటి నుండి ఈ డైరీ అరవై కన్నా ఎక్కువ భాషలలో ప్రచురితమైంది.
 
[[వర్గం:స్వీయ చరిత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఓ_చిన్నారి_డైరీ" నుండి వెలికితీశారు