అమరావతి (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
== చేరుకునే మార్గం ==
[[దస్త్రం:Amaravathi Main Road.jpg|thumb|అమరావతి మెయిన్ రొడ్డు]]
[[దస్త్రం:Amaravathi Bus Station.jpg|thumb|అమరావతి బస్ స్టేషన్]]
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[విజయవాడ]] నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[గుంటూరు]] నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృధ్ధి శాఖ|ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ]] విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప విమానాశ్రయం [[విజయవాడ]]. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో [[దలైలామా]] అమరావతి వచ్చిన సమయంలో ఆరంభించిన బౌద్ధనిర్మాణం పని జరుగుతూ ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(గ్రామం)" నుండి వెలికితీశారు