అమరావతి (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
=== పునరుద్ధరణ ===
1980లో జరిగిన [[పుష్కరాలు|పుష్కరాల]] సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన [[గాలిగోపురం]] గతంలో చిన్నద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్ఛిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాలలో భౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్తుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే. అలాగే మరికొన్ని చిన్న శిల్పాలు ఈ తవ్వకాలలో లభించాయి.
 
{{wide image|Panorama of Amaravathi Cultural Heritage Museum.jpg|1000px|హెరిటేజ్ మ్యుజిం}}
 
== బౌద్ధ సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(గ్రామం)" నుండి వెలికితీశారు