విముక్త: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
‘విముక్త’ సంకలనంలో సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త, బంధితుడు, రాజ్య+అధికార ఆవరణలో రాముడు, మహిళావరణంలో సీతా- సీతారాం కథలు ఉన్నాయి.
 
గతంలో పురాణాల్ని తిరగరాసిన వారు పురాణ పాత్రలుగానే వాటిని చూశారు, చూపించారు. ఓల్గా విశిష్టత, విభిన్నత ఏమంటే, [[సీత]]నో, రాముడినో, [[ఊర్మిళ (రామాయణం)|ఊర్మిళ]]<nowiki/>నో, లక్ష్మణుడినో, అహల్యనో[[అహల్య]]<nowiki/>నో, శూర్పణఖనో[[శూర్పణఖ]]<nowiki/>నో, రేణుకనో[[రేణుక]]<nowiki/>నో.. కేవలం పాత్రలుగా కాకుండా అందులోని భావ ప్రకంపనల్ని సృజియించారు. భావనను ప్రతిబింబింపచేయాలంటే, ఆ పాత్రల స్వభావ మూలాన్ని మార్చడం అనివార్యం. రామయణంలో '[[శూర్పణఖ]]' అసూయ స్వభావం కలది, విలన్‌ పాత్రధారి. సమాగమంలోని శూర్పణఖ అలా కాదు, ధీరోధాత్రి, అంత్ణ సౌందర్యవతి. ఈ కథలన్నింటిలో 'సీత' ఒక ప్రధానమైన భావన. ఈ మూల భావనతోనే మిగిలిన పాత్రలూ మరికొన్ని భావనలుగా గోచరిస్తాయి. అలాంటి కొంగొత్త భావనల సమాహారమే 'విముక్త' కథా సంపుటి! సమాగమంలోనో, ఇతర కథల్లోనో సీత శూర్పణఖనో, అహల్యనో కలుసుకోవడం కథ కాదు. కొత్త భావనలతో, స్త్రీ దృక్పథంతో కలపడం ఓ కొత్త కోణం.
 
‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు…చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు.<ref>[http://palapitta.net/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/224/ “విముక్త – కథా సంపుటి”]</ref>
 
విముక్త సంకలనంలోని కథలు [[రామాయణము|రామాయణ]] కథా నేపథ్యంలో సీత సూత్రధారిగా నడిచేవి. పురాణ కథలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంతో మాత్రమే గాక, ఓ నూతన ఒరవడితో తిరగరాయడమనేది అద్భుత విషయమైతే ఆ అద్భుతాన్ని తనదైన శైలిలో అలతి అలతి పదాలతో సరళంగా, క్లుప్తంగా రాయడం ఓల్గా గారికే చెల్లింది. ఈ కథలన్నీ కూడా చదువరుల హృదయాలను హత్తుకొని, ఏకబిగిన చదివిస్తాయి.
పౌరాణిక పాత్రల్లోని ఉదాత్తత, సహనశీలత, సంపూర్ణత వారి జీవితాల్లోని ఆయా సందర్భాల్లో వారనుభవించిన మౌన సంఘర్షణ లోంచి రూపుదిద్దుకున్నవే! సామాజిక కట్టుబాట్లు, నైతిక, నిర్దేశిక సూత్రాలననుసరించి పితృస్వామ్య ఆధారిత [[కుటుంబము|కుటుంబ]] వ్యవస్థ తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఆదేశిక సూత్రా ల అంతర్వాహినియే ఆయా పాత్రల గుణగణాలు.<ref>[http://www.namasthetelangaana.com/EditPage/article.aspx?category=4&subCategory=1&ContentId=490659 స్త్రీల అస్తిత్వ సాధికారత పునర్నిర్వచనం విముక్త..]</ref>
 
==ఈ పుస్తకం గురించి ఓల్గా చెప్పిన విషయం==
"https://te.wikipedia.org/wiki/విముక్త" నుండి వెలికితీశారు