ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., గా → గా , ద్రువ → ధ్రువ using AWB
removed junk characters
పంక్తి 10:
== ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ==
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది [[1915]], [[1941]]ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి (SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం [[జూన్ 18]], [[1981]]న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
FOR MORE DETAILS:9581381040
 
== మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది? ==
Line 91 ⟶ 90:
# TDF ([[Tenofovir]]) [[టెనొఫవిర్]]
# FTC ([[Emtricitabine]]) [[ఎంట్రిసిటబిన్]]
qdlkjfdwdfmnsd,.jfsd dsdkjdfndnk odjdfkjdvlwdklwefp;we;fwedv ekfdmef
'''Non-Nucleoside Reverse Transcriptase Inhibitors (NNRTIs)'''
# NVP ([[Nevirapine]]) [[నెవిరపిన్]]
Line 105 ⟶ 103:
# SQV (Saquinavir) [[సాక్వినవిర్]]
 
ఈ మందులు ఒకప్పుడు కేవలంqaqwdwqdకేవలం ధనిక దేశాలలొ మాత్రమే లభించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్లను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిadqwdqwdర్గాంతపొయెలానిర్గాంతపొయెలా చేశాయి. మన దేశానికి చెందిన సిప్లా, అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref>http://www.avert.org/generic.htm</ref><ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm</ref><ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref><ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు