శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
# హే తకతై
==స్పందన==
సినిమా రివ్యూల్లో తటస్థమైన యావరేజ్ రివ్యూలు పొందినా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.<ref>{{cite web |url=http://123telugu.com/slideshow/movies/B/Box_Office_Report_03_09_2012/Box_Office_Report_Srimannarayana1.html|title= Box office report |publisher= 123telugu.com | accessdate= 25 April 2013 }}</ref> టైమ్స్ ఆఫ్ ఇండియా సమీక్షిస్తూ 3/5 రేటింగ్ ఇచ్చి "బాలకృష్ణ అభిమానులకు సినిమాపై ఫిర్యాదులు ఏమీ ఉండవు. సినిమా ముందేం జరుగుతుందో తెలిసిపోతూనే ఉన్నా, ఆసక్తికరంగానే ఉంద"ని రాశారు.<ref>{{cite web |url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/movie-reviews/Srimannarayana/movie-review/15994698.cms|title= Srimannarayana |publisher= timesofindia.indiatimes.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 }}</ref> ,ఎన్డీటీవీకి చెందిన చాందినీ ప్రశార్ తన సమీక్షలో సినిమాను ఏ అంచనాలు లేకుండా చూస్తే నిరాశపరచదన్నారు.<ref>{{cite web |url=http://movies.ndtv.com/regional/movie-review-telugu-film-srimannarayana-261057|title= Movie Review: Telugu film Srimannarayana |publisher= movies.ndtv.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 }}</ref> రెడిఫ్.కాం 2/5 రేటింగ్ ఇస్తూ - శ్రీమన్నారాయణ సినిమాలోని అంశం మంచిదే కానీ దర్శకుడు రవికుమార్ చావలి దాన్ని తెరకెక్కించడంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్నారు.<ref>{{cite web |url=http://www.rediff.com/movies/review/review-srimannarayana-fails-in-execution/20120830.htm|title= Review: Srimannarayana fails in execution|publisher= rediff.com | date= 30 August 2012 | accessdate= 25 April 2013 }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమన్నారాయణ" నుండి వెలికితీశారు